na notan krotta pata
నా నోటన్ క్రొత్త పాట
నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను || 2 || ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా || 2 || హల్లెలూయా ||నా నోటన్|| అంధకార పాపమంత నన్ను చుట్టగా దేవుడే నా వెలుగై ఆదరించెను || 2 || ||ఆనందించెదను|| దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను || 2 || ||ఆనందించెదను|| నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే నిందలోర్చి ఆయనను ప్రకటింతును || 2 || ||ఆనందించెదను|| వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను || 2 || ||ఆనందించెదను|| భువిలోని బాధలు నన్నేమి చేయును పరలోక దీవెనకై వేచియున్నాను || 2 || ||ఆనందించెదను||
English Transliteration (or) Lyrics
na notan krotta pata na yesu ichchenu || 2 || anandinchedanu ayanane padedan jivita kalamanta || 2 || halleluya ||na notan|| andhakara papamanta nannu chuttaga devude na velugai adarinchenu || 2 || ||anandinchedanu|| donga ubhi nundi nannu levanettenu raktamuto nannu kadigi sud'dhi chesenu || 2 || ||anandinchedanu|| naku tallidandri mariyu mitrudayene nindalorchi ayananu prakatintunu || 2 || ||anandinchedanu|| vyadhi badhalandu nenu morra pettaga alakinchi badha nundi nannu raksinchenu || 2 || ||anandinchedanu|| bhuviloni badhalu nannemi cheyunu paraloka divenakai vechiyunnanu || 2 || ||anandinchedanu||